Skip to content
الحِجر /

ఆయత్ 87

15 : 87
الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 87

وَلَقَدۡ ءَاتَيۡنَٰكَ سَبۡعٗا مِّنَ ٱلۡمَثَانِي وَٱلۡقُرۡءَانَ ٱلۡعَظِيمَ

మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము.

Explanation & meanings · 1
  1. సబ్ 'అమ్మినల్ మసా'ని. ఈ పేరు సూరహ్ అల్ ఫాతిహా'కు దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) స్వయంగా ఇచ్చారు. అది దివ్యఖుర్ఆన్ సారం (ఉమ్ముల్ కితాబ్) అని కూడా అనబడుతుంది. ('స'హీ'హ్ బు'ఖారీ, కితాబ్ అత్తఫ్సీర్ సూరాహ్ అల్-'హిజ్ర్). చూడండి, సూరహ్ అల్ ఫాతి'హా (1).