Skip to content
الحِجر /

ఆయత్ 86

15 : 86

ఆయత్ 86 of الحِجر (15 : 86). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 86

إِنَّ رَبَّكَ هُوَ ٱلۡخَلَّٰقُ ٱلۡعَلِيمُ

నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు.

Explanation & meanings · 2
  1. అల్-'ఖల్లాఖ్: The Greatest Creator, The Creator of all things. సృష్టి క్రియలో పరిపూర్ణుడు, సృష్టికర్త. సముచిత రూపం శక్తిసామర్థ్యాలు ఇచ్చి తీర్చిదిద్ది అత్యుత్తమంగా సృష్టించేవాడు. చూడండి, అల్-'ఖాలిఖు:7:102.
  2. చూడండి, 7:199.