113 : 5
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"
Explanation & meanings · 1
- 'హాసిదిన్: అసూయపడే వాడి కీడు నుండి కూడా శరణు కోరబడుతోంది.
ఆయత్ 5 of الفَلَق (113 : 5). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"