Skip to content
الفَلَق /

ఆయత్ 2

113 : 2

ఆయత్ 2 of الفَلَق (113 : 2). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الفَلَق ఆయతులు 5
సూరా · الفَلَق
తెలుగు · Muhammad
113 : 2

مِن شَرِّ مَا خَلَقَ

ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;

Explanation & meanings · 1
  1. ఇక్కడ ప్రతి రకపు కీడునుండి శరణు కోరబడుతోంది. షైతానుల నుండి, నరకం నుండి మరియు మానవునికి హాని కలిగించే ప్రతిదాని నుండి.