Skip to content
الفَلَق /

ఆయత్ 3

113 : 3

ఆయత్ 3 of الفَلَق (113 : 3). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الفَلَق ఆయతులు 5
సూరా · الفَلَق
తెలుగు · Muhammad
113 : 3

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ

మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో!

Explanation & meanings · 1
  1. ఎందుకంటే చీకటిలోనే హానికరమైన జంతువులు, పాములు, తేళ్ళు బయటికి వస్తాయి. నేరస్థులు రాత్రిలోనే నేరాలు చేస్తారు. ఇక్కడ విధమైన అన్ని కీడుల నుండి శరణు కోరబడుతోంది.