109 : 6
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"
Explanation & meanings · 1
- చూమీరు మీ ధర్మాన్ని వదలటానికి సిద్ధంగా లేనప్పుడు! నేను నా సత్యధర్మాన్ని ఎందుకు వదలాలి? చూడండి, 28:55.
ఆయత్ 6 of الكافِرون (109 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"