Skip to content
المَاعُون /

ఆయత్ 7

107 : 7

ఆయత్ 7 of المَاعُون (107 : 7). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المَاعُون ఆయతులు 7
సూరా · المَاعُون
తెలుగు · Muhammad
107 : 7

وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!

Explanation & meanings · 1
  1. మ'అనున్: అంటే కొద్దిపాటి సామాన్య చిన్న చిన్న సహాయాలు. ఇంట్లో వాడే వస్తువులను ఒకరి కొకరు ఇచ్చుకోవటం. చిన్న చిన్న సహాయాలు చేసుకోవటం.