Skip to content

جابر بن موسى بن عبد القادر الجزائري

الإسم

జాబిర్ బిన్ మూసా బిన్ అబ్దుల్ ఖాదిర్ అల్ జజాయిరీ

اسم الشهرة

అబూబకర్ అల్ జజాయిరీ

نبذة مختصرة

అబూబకర్ జాబిర్ బిన్ మూసా బిన్ అబ్దల్ఖాదిర్ బిన్ జాబిర్ జజాయిరి. ఆయన నలభై సంవత్సరాలకు పైగా మస్జిద్-నబవిలో ఉపాధ్యాయుడిగా ఉన్నారు.ఎన్నో పుస్తకాలు రాశారు. "మిన్హాజుల్ ముస్లిం", "అకిదతుల్ మోమిన్" మరియు "అయిసరు త్తఫాసీర్" మొదలైనవి. దీనితో పాటు ఆయన అనేక విజ్ఞాన మరియు దావతు పనులలో నిమగ్నమై ఉన్నారు. అతను 97 సంవత్సరాలు జీవించారు మరియు 1439 హిజ్రీలో జుల్హిజ్జా 4వతేదీన మరణించారు.

المراجع

ఇంకా (1)
مواقع مختلفة