Skip to content

المسور بن مخرمة بن نوفل بن أهيب

الإسم

అల్ మిస్వర్ బిన్ మఖ్రమ బిన్ నౌఫల్ బిన్ అహీబ్

اسم الشهرة

అల్ మిస్వర్ బిన్ మఖ్రమ రజియల్లాహు అన్హుమ

نبذة مختصرة

మిస్వర్ బిన్ మఖ్రమా బిన్ నౌఫల్ బిన్ ఉహైబ్ ఖురషీ జొహ్రీ ఒక గొప్ప సహాబీ. హదీసు ఉల్లేఖఖులు. ఇతను నౌమాన్ బిన్ బషీర్ మరియు అబ్దుల్లా బిన్ జుబైర్ వంటి చిన్న సహాబాలలో ఒకరుగా పరిగణించబడ్డారు. ఎల్లప్పుడూ ఉమర్ రజియల్లాహు అన్హుతో ఉండేవారు. ఆయన నుండి హదీసులు కంఠస్థం చేసేవారు. మిస్వర్ హిజ్రతుకు రెండు సంవత్సరాల తరువాత మక్కాలో జన్మించారు.హిజ్రీ 64 లో రబీఉల్ ఆఖిర్'లో మరణించారు.

المراجع

ఇంకా (1)
أسد الغابة (5/170) سير أعلام النبلاء (3/390) الإصابة (6/93) الأعلام للزركلي (7/225).