Skip to content

أبو هريرة عبد الرحمن بن صخر الدوسي

الإسم

అబూహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి.

اسم الشهرة

అబూహురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసి రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

అబూ హురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ అద్దౌసీ ఒక గొప్ప సహాబీ. ఇబ్నుఅబ్దుల్-బర్ర్ ఇలా చెప్పారు: (ఇస్లాం మరియు జాహిలియా యుగంలో అతని మరియు అతని తండ్రి పేరు గురించి పండితులు చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటిని ప్రస్తావించడం చాలా కష్టం.) ఆయన ఒక గొప్ప సహాబీ.ముస్నదుల్ ఇస్లాం. సహాబాలలో అత్యధికంగా హదీసులను ఉల్లేఖించారు. ఆయన రోజుకు12000 సార్లు సుబ్ హానల్లాహ్' స్మరించేవారు. అనేక సార్లు మదీనా గవర్నర్ గా పనిచేశారు. హిజ్రీ 57 సంవత్సరంలో మరణించారు. మరికొందరు హిజ్రీ 59వ సంవత్సరం అని అభిప్రాయపడ్డారు.

المراجع

ఇంకా (1)
أسماء من يعرف بكنيته لأبي الفتح الأزدي (ص: 61)، تقريب التهذيب (ترجمة 8426)، الاستيعاب (4/ 323)، رجال صحيح مسلم (2/ 403)، تهذيب الأسماء واللغات (2/ 270)، الوافي بالوفيات (18/ 91)، الأعلام للزركلي (3/ 308).