Skip to content

إبراهيم بن موسى بن محمد اللخمي

الإسم

ఇబ్రాహీం బిన్ మూసా బిన్ ముహమ్మద్ అల్లఖ్మీ

اسم الشهرة

అష్షాతిబీ

نبذة مختصرة

ఇబ్రాహీం బిన్ మూసా బిన్ ముహమ్మద్ అల్లఖ్మీ , అల్ గర్నాతి. ఇమాం షాతిబీగా పేరుగాంచారు. కునియతు అబూఇస్హాఖ్. ఒక గొప్పఫఖీహ్,ఉసూలి ముఫస్సిర్'గా ఉన్నారు. ఆయన గర్నాతలో జన్మించినట్లు చాలా స్పష్టంగా ఉంది. దీనికి కారణం ఇమాం షాతిబి గర్నాతలో పుట్టి అక్కడే పెరిగారు. మరియు ఆ ప్రాంతాన్నివిడిచిపెట్టినట్లు ఎటువంటి సమాచారం లేదు. ఆయన ప్రయాణం చేయకపోవడానికి కారణం ఉలమాలు విద్యను జ్ఞానాన్నివెతుక్కుంటూ ప్రయాణించేవారు మరియు ఇమాం షాతిబి గారి పట్టణమే జ్ఞానానికి కేంద్రంగా ఉండేది. హిజ్రీ 790వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الأعلام للزركلي (1/75) هدية العارفين (1/18).