Skip to content

الطفيل بن عمرو بن طريف بن العاص

الإسم

అత్తుఫైల్ బిన్ అమ్ర్ బిన్ తరీఫ్ బిన్ అల్ ఆస్

اسم الشهرة

తుఫైల్ బిన్ అమ్ర్ అద్దౌసి రజియల్లాహు అన్హు

نبذة مختصرة

తుఫైల్ బిన్ అమ్ర్ బిన్ తరీఫ్ బిన్ అల్ ఆస్ బిన్ సఅలబ అద్దౌసి ఒక గొప్ప సహాబీ. అతను తన తెగలోని కొందరితో కలిసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్తా! దౌస్ తెగవాసులు అవిధేయత చూపారు. కాబట్టి మీరు వారిని శపించండి. ప్రవక్త ఇలా అన్నారు: "ఓ అల్లాహ్! దౌస్ తెగకు హిదాయతు అనుగ్రహించండి". మక్కాలో ఇస్లాం స్వీకరించారు. ఆపై తన జాతి స్వదేశానికి తిరిగి వెళ్లారు. అతను మళ్ళీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉమ్రయేఖజాలో కలుసుకున్నారు. మక్కా విజయంలో పాల్గున్నారు. అతను హిజ్రీ 11వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (4/ 179) الاستيعاب في معرفة الأصحاب (2/ 757) الإصابة في تمييز الصحابة (3/ 422) الأعلام للزركلي (3/227)