Skip to content

الصعب بن جثامة بن قيس الليثي

الإسم

అస్సఅబ్ బిన్ జస్సామా బిన్ ఖైస్ అల్లైసీ.

اسم الشهرة

అస్సఅబ్ బిన్ జస్సామా రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

సఅబ్ బిన్ జస్సామా బిన్ కైస్ బిన్ రబీఅహ్ బిన్ అబ్దుల్లా బిన్ యామర్ అల్లైసి. ఖురైష్'లకు స్నేహితుడు. సఅబ్ వద్దాన్'కు వస్తూవెళ్తూ ఉండేవారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మరియు ఔఫ్ బిన్ మాలిక్'కు మధ్య సోదరసంధిని నిర్మించి ఒకరికొకరికి సోదరులుగా చేసారు. అతను హిజ్రీ 25వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الثقات لابن حبان (3/ 195) الأعلام للزركلي (3/204).