Skip to content

أبو سعيد سعد بن مالك بن سنان الأنصاري الخدري

الإسم

అబూ సయీద్ సఅద్ బిన్ మాలిక్ బిన్ సినాన్ అల్ ఆన్సారీ అల్ ఖుద్రీ.

اسم الشهرة

అబూ సయీద్ అల్ ఖుద్రి రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

సఅద్ బిన్ మాలిక్ బిన్ సినాన్ అల్ అన్సారీ. అల్ ఖజ్రజీ అల్ ఖుద్రీ. తన కునియతుతో ప్రసిద్ధి పొందారు. అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అత్యధికంగా హదీసులను ఉల్లేఖించినవారిలో ఒకరు. ప్రథమంగా ఖందక్ యుద్ధంలో పాల్గొన్నారు. అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లంతో 12 యుద్ధాలలో పాల్గొన్నారు. అతను హిజ్రీ 74వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الكنى والأسماء للإمام مسلم (1/ 353)، معجم الصحابة لابن قانع (1/ 258)، تاريخ مولد العلماء ووفياتهم (1/ 193)، رجال صحيح مسلم (1/ 232)، أسد الغابة (2/ 213)، الاستيعاب في معرفة الأصحاب (2/ 602)، الأعلام للزركلي (3/87).