السائب بن يزيد بن سعيد
الإسم
అస్సాయిబ్ బిన్ యజీదు బిన్ సఈద్.
اسم الشهرة
అస్సాయిబ్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హుమా.
نبذة مختصرة
సాయిబ్ బిన్ యజీద్ బిన్ సయీద్ అల్ కింది గొప్పసహాబీలలోఒకరు. హిజ్రత్ మొదటి సంవత్సరానికి ముందు జన్మించారు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా చేసినప్పుడు తన తండ్రితో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నాడు, కాబట్టి అతని పిన్ని అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అతన్ని తీసుకువెళ్లారు. ఆప్పుడు ప్రవక్త అతని తలపై చేయి నిమిరి అతని కొరకు దుఆ చేశారు. పిదప ప్రవక్త వుజూ చేశారు. అప్పుడు అతను ప్రవక్త వుజూ నీటిని త్రాగారు దాంతో స్వస్థత పొందారు. అదే రోజు అతను ప్రవక్త శరీరం పై దైవదౌత్య చిహ్నాన్ని చూశారు. ఉమర్ రజియల్లాహు అన్హు మదీన మార్కెట్లో జకాత్ వసూలు చేసే బాధ్యతను అతనికి అప్పగించారు. అతను మదీనాలో మరణించిన చివరి సహాబీ. అతను హిజ్రీ 91వ సంవత్సరంలో మరణించారు.