Skip to content

أبو داود سليمان بن الأشعث بن إسحاق السجستاني

الإسم

అబూదావూద్ సులైమాన్ బిన్ అల్ అష్అస్ బిన్ ఇస్హాఖ్ అస్సజస్తానీ

اسم الشهرة

అబూదావూద్

نبذة مختصرة

అబూదావూద్ సులైమాన్ బిన్ అల్ అష్అస్ బిన్ ఇస్హాఖ్ బిన్ బషీర్ అజ్ది అస్సజిస్తానీ. ఈయన "అస్-సునన్ (సునన్-అబూ దావూద్)" రచయిత మరియు ప్రసిద్ధ ఇమామ్ కూడా. ఇమామ్ తిర్మిజీ గురువులలో ఒకరు మరియు ఇమామ్ అహ్మద్' శిష్యులలో ఒకరు. హిజ్రీ 202న జన్మించారు. ఆయన "అల్-మరాసీల్" మరియు "అల్-ఖద్ర్" అనే పుస్తకాలను కూడా వ్రాసారు. హిజ్రీ 275వ సంవత్సరంలో కన్నుమూశారు.

المراجع

ఇంకా (1)
تاريخ بغداد (10/ 75)، مختصر تاريخ دمشق (10/ 109)، تاريخ الإسلام (6/ 550)، الوافي بالوفيات (15/ 218)، طبقات علماء الحديث (2/ 290)، طبقات الحفاظ (ص: 265)، الأعلام للزركلي (3/ 122).