Skip to content

الحسين بن علي بن أبي طالب

الإسم

అల్ హుసైన్ బిన్ అలీ బిన్ అబూ తాలిబ్.

اسم الشهرة

హుసైన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

హుసైన్ బిన్ అలీ బిన్ అబూతాలిబ్ హాషిమి, అబూ అబ్దుల్లాహ్. అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనువడు వీరమరణం పొందారు. అతను ఫాతిమతుజ్జొహ్రా కుమారుడు. హిజ్రీ 4వ సంవత్సరంలో మదీనాలో జన్మించారు. ఒక హదీసులో ఇలా ఉంది: (హసన్ మరియు హుసైన్ స్వర్గంలోని యువకులకు నాయకులు.) ప్రవక్త ఇంట్లో పెరిగారు . అతను యజీద్ బిన్ ముఆవియా కాలంలో హిజ్రీ శకం 61వ సంవత్సరంలో చంపబడ్డారు.

المراجع

ఇంకా (1)
فتح الباب في الكنى والألقاب (ص: 457) الهداية والإرشاد في معرفة أهل الثقة والسداد (1/ 169) تاريخ دمشق لابن عساكر (14/ 121) أسد الغابة (1/496) الأعلام للزركلي(2/ 243)