Skip to content

ثابت بن الضحاك بن خليفة الأشهلي

الإسم

సాబిత్ బిన్ జిహ్హాక్ బిన్ ఖలీఫా అల్ అష్ హాలీ.

اسم الشهرة

సాబిత్ బిన్ జిహ్హాక్ రజియల్లాహు అన్హు.

نبذة مختصرة

సాబిత్ బిన్ జిహ్హాక్ బిన్ ఖలీఫా బిన్ సఅలబ అల్ అన్సారీ అల్ అష్'హాలీ. బైతేరిజ్వాన్లో పాల్గున్నారు. ఖందకం యుద్దం రోజున అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం- వెనుక కూర్చుని, హమ్రాఉల్అసద్ వరకు ప్రవక్తకు దారిచూపారు. చెట్టుక్రింద ప్రమాణం చేసిన వారిలో అతనూ ఒకరు. అతను హిజ్రీ శకం 45వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
مشاهير علماء الأمصار (ص: 68) الاستيعاب في معرفة الأصحاب (1/ 205) الوافي بالوفيات (10/ 282) الأعلام للزركلي (2/ 98).