Skip to content

أبو محذورة أوس بن معير الجمحي

الإسم

అబూ మహ్జూర ఔస్ బిన్ మిఅ్'యర్ అల్ జుమహీ.

اسم الشهرة

అబూ మహ్జూర రజియల్లాహు అన్హు

نبذة مختصرة

అబూ మహ్జూరా ఔస్ బిన్ మిఅ్'యర్ అల్-ఖుర్షి అల్-జుమహి చాలా గొప్ప సహాబి.అతని మరియు అతని తండ్రి పేరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హునైన్ యుద్ధం తరువాత ముస్లింలుగా మారారు. అల్లాహ్ యొక్క ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం- అతని స్వరాన్ని మెచ్చుకుని ఇస్లాంలోకి మారమని కోరారు. అప్పుడు అతను ముస్లిం అయ్యాడు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమకు అజాన్ మొదటి నుండి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ---- చివరి వరకు బోధించారని వారు చెప్పారు. అతను అజాన్ నేర్చుకున్నతరువాత దైవప్రవక్త అతన్ని మక్కాలో తన ముఅజ్జిన్ గా నియమించారు. ఈయన నుండి అనేక హదీసులు ఉల్లేఖించబడ్డాయి. 59వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
الطبقات الكبرى (6/7)، الاستيعاب (1/121)، أسد الغابة (1/329)، الوافي بالوفيات (9/254)، الإصابة في تمييز الصحابة (7/302)، الأعلام للزركلي (1/31).