Skip to content

లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س۲٥: ما معنى لا حول ولا قوة الا بالله؟

20: లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

الجواب

ج:معناها: لا تحوُّل للعبد من حال إلى حال، ولا قوة له على ذلك إلا بالله.

జవాబు: అల్లాహ్ యొక్క బలం మరియు శక్తి ద్వారా తప్ప స్వయంగా ఒక వ్యక్తి ఒక స్థితి నుండి మరొక స్థితికి మారలేడు.