Skip to content

అస్తగ్'ఫిరుల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س۲٦: ما معنى أستغفر الله؟

21: అస్తగ్'ఫిరుల్లాహ్ అంటే అర్థం ఏమిటి?

الجواب

ج:أي: طلب العبد مِن ربِّه أن يمحو ذنوبَه ويستر عيوبَه.

జవాబు: ఒకరి పాపాలను తుడిచివేయమని మరియు లోపాలను కప్పిపుచ్చమని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కోరడం.