Skip to content
الفَجر /

ఆయత్ 9

89 : 9
الفَجر ఆయతులు 30
సూరా · الفَجر
తెలుగు · Muhammad
89 : 9

وَثَمُودَ ٱلَّذِينَ جَابُواْ ٱلصَّخۡرَ بِٱلۡوَادِ

మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?

Explanation & meanings · 1
  1. వీరి ప్రవక్త 'సాలిహ్' ('అ.స.). చూడండి, 26:149.