Skip to content
అల్-ఫజ్ర్ /

ఆయత్ 10

89 : 10

ఆయత్ 10 of అల్-ఫజ్ర్ (89 : 10). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-ఫజ్ర్ ఆయతులు 30
సూరా · అల్-ఫజ్ర్
తెలుగు · Muhammad
89 : 10

وَفِرۡعَوۡنَ ذِي ٱلۡأَوۡتَادِ

మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?

Explanation & meanings · 1
  1. అంటే పెద్ద సైన్యం గలవాడు, లేక ప్రజలను మేకులతో నాటి శిక్షించేవాడు. (ఫత్హ్ అల్-ఖదీర్)