51 : 24
هَلۡ أَتَىٰكَ حَدِيثُ ضَيۡفِ إِبۡرَٰهِيمَ ٱلۡمُكۡرَمِينَ
ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా?
Explanation & meanings · 1
- ఇబ్రాహీమ్ ('అ.స.) గాథ కోసం చూడండి, 11:69 మరియు 15:51. ఈ ఆయతులు అవతరింపజేయబడేవరకు ఈ గాథ దైవప్రవక్త ('స'అస) కు తెలియదు. కాబట్టి వ'హీ ద్వారా తెలుపబడుతోంది..