Skip to content
الزُّمَر /

ఆయత్ 54

39 : 54
الزُّمَر ఆయతులు 75
సూరా · الزُّمَر
తెలుగు · Muhammad
39 : 54

وَأَنِيبُوٓاْ إِلَىٰ رَبِّكُمۡ وَأَسۡلِمُواْ لَهُۥ مِن قَبۡلِ أَن يَأۡتِيَكُمُ ٱلۡعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ

మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి, తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు.

Explanation & meanings · 1
  1. మరణం ఆసన్నమైనప్పుడు పడే పశ్చాత్తాపం అంగీకరించబడదు. చూడండి, 4:18.