Skip to content
الحِجر /

ఆయత్ 94

15 : 94
الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 94

فَٱصۡدَعۡ بِمَا تُؤۡمَرُ وَأَعۡرِضۡ عَنِ ٱلۡمُشۡرِكِينَ

కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు.

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ అవతరింక ముందు దైవప్రవక్త ('స'అస) రహస్యంగా ప్రజలకు ధర్మబోధన (తబ్లీగ్ / ద'ఆవహ్) చేసేవారు. ఇది అవతరింప జేయబడిన తరువాత బహిరంగంగా ధర్మబోధన (ద'ఆవహ్) చేయటం ప్రారంభించారు. (ఫ'త్హ్ అల్ ఖదీర్).