Skip to content
الرَّعد /

ఆయత్ 9

13 : 9

ఆయత్ 9 of الرَّعد (13 : 9). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الرَّعد ఆయతులు 43
సూరా · الرَّعد
తెలుగు · Muhammad
13 : 9

عَٰلِمُ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ ٱلۡكَبِيرُ ٱلۡمُتَعَالِ

ఆయన అగోచర మరియు గోచర విషయాన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు, సర్వోన్నతుడు.

Explanation & meanings · 2
  1. అల్-కబీర్: = అల్-అజీమ్ The Incoparably Great, The Greatest, మహనీయుడు, గొప్పవాడు, మహత్త్వం, ప్రభావం, ప్రతాపం గలవాడు, గొప్పదనానికి సరోవరం. ఇవ్ అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు. చూడండి, 22:62, 31:30 మొదలైనవి.
  2. అల-ముత'ఆలి: Most High, He who is higher than every (other) high one. సర్వోన్నతుడు, అందరి కంటే అత్యుతన్నతుడు. ఖుర్ఆన్ లో ఇక్కడ మాత్రమే ఒకేసారి వచ్చింది. అల్-అలియ్యు: మహోన్నతుడు, చూడండి, 2:255. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.