13 : 10
سَوَآءٞ مِّنكُم مَّنۡ أَسَرَّ ٱلۡقَوۡلَ وَمَن جَهَرَ بِهِۦ وَمَنۡ هُوَ مُسۡتَخۡفِۭ بِٱلَّيۡلِ وَسَارِبُۢ بِٱلنَّهَارِ
మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)!
Explanation & meanings · 1
- ఈ తాత్పర్యం ము'హమ్మద్ జూనాగఢీ గారి అనువాదాన్ని అనుసరించి ఉంది. అంటే అల్లాహ్ (సు.తా.)కు అంతా తెలుస్తుంది. ఆయన నుండి దాగింది ఏదీ లేదు.