Skip to content
يُوسُف /

ఆయత్ 103

12 : 103

ఆయత్ 103 of يُوسُف (12 : 103). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

يُوسُف ఆయతులు 111
సూరా · يُوسُف
తెలుగు · Muhammad
12 : 103

وَمَآ أَكۡثَرُ ٱلنَّاسِ وَلَوۡ حَرَصۡتَ بِمُؤۡمِنِينَ

మరియు నీవు ఎంత కోరినా, వీరిలో చాలా మంది విశ్వసించేవారు కారు.

Explanation & meanings · 1
  1. అల్లాహ్ (సు.తా.) తన ప్రవక్తల ద్వారా, ప్రజలకు గడిచిన వారి వృత్తాంతాలు తెలిపి గుణపాఠం నేర్చుకొని, సత్యధర్మం (ఇస్లాం) మీద ఉండాలని బోధించాడు. అయినా ప్రజలు వాటిని కేవలం కాలక్షేపానికి మాత్రమే విన్నట్లు వింటున్నారు. గుణపాఠం నేర్చుకొని సత్యధర్మాన్ని అవలంబించే వారు తక్కువే!