101 : 6
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!
Explanation & meanings · 1
- చూడండి, 7:8, 18:105, 21:47 సత్కార్యాల త్రాసు పళ్ళెం బరువైనదిగా ఉంటుంది.
ఆయత్ 6 of القَارعَة (101 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ
అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!