Skip to content

ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తండ్రి ఎప్పుడు చనిపోయారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س3: متى توفي أبوه؟

ప్రశ్న3: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తండ్రి ఎప్పుడు చనిపోయారు?

الجواب

ج:توفي أبوه في المدينة وهو حملٌ في بطن أمه، لم يولد صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.

జవాబు :ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆయన తండ్రి అబ్దుల్లాహ్ మదీనాలో మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించడానికి ముందే తండ్రి మరణించారు.