Skip to content
الشَّرح /

ఆయత్ 4

94 : 4

ఆయత్ 4 of الشَّرح (94 : 4). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الشَّرح ఆయతులు 8
సూరా · الشَّرح
తెలుగు · Muhammad
94 : 4

وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ

మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా?

Explanation & meanings · 1
  1. అంటే అల్లాహ్ (సు.తా.) పేరు వచ్చినప్పుడల్లా దైవప్రవక్త ('స'అస) పేరు వస్తుంది. ఉదా: అజా'న్ లో, నమా'జ్ లో వగైరా.