84 : 19
لَتَرۡكَبُنَّ طَبَقًا عَن طَبَقٖ
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.
Explanation & meanings · 1
- 'తబఖున్: కఠినత, ఇక్కడ కఠినాలు అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారటం.
ఆయత్ 19 of الانشِقَاق (84 : 19). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
لَتَرۡكَبُنَّ طَبَقًا عَن طَبَقٖ
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.