83 : 27
وَمِزَاجُهُۥ مِن تَسۡنِيمٍ
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.
Explanation & meanings · 1
- తస్నీమున్: ఎత్తైన స్థలం, ఆ పానీయం స్వర్గపు ఎత్తైన ప్రదేశం నుండి చెలమల ద్వారా వస్తుంది.
ఆయత్ 27 of المُطَففين (83 : 27). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَمِزَاجُهُۥ مِن تَسۡنِيمٍ
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.