80 : 6
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ
అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.
Explanation & meanings · 1
- ఇక్కడ సూచించబడుతున్నది ఏమిటంటే విధేయులను ఉపేక్షించి, విముఖులయ్యే వారికి బోధన చేయటానికి, ఆసక్తి చూపనవసరం లేదు!
ఆయత్ 6 of عَبَسَ (80 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ
అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.