Skip to content
عَبَسَ /

ఆయత్ 7

80 : 7

ఆయత్ 7 of عَبَسَ (80 : 7). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

عَبَسَ ఆయతులు 42
సూరా · عَبَسَ
తెలుగు · Muhammad
80 : 7

وَمَا عَلَيۡكَ أَلَّا يَزَّكَّىٰ

ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?

Explanation & meanings · 1
  1. నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే. నీవు వారి వెంటపడి బ్రతిమాలనవసరం లేదు.