Skip to content
الإنسَان /

ఆయత్ 12

76 : 12
الإنسَان ఆయతులు 31
సూరా · الإنسَان
తెలుగు · Muhammad
76 : 12

وَجَزَىٰهُم بِمَا صَبَرُواْ جَنَّةٗ وَحَرِيرٗا

మరియు వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు.

Explanation & meanings · 2
  1. 'సబరున్: సహనం, అంటే ధర్మమార్గంలో వచ్చే కష్టాలను భరించటం. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞాపాలన కొరకు తమ సుఖసంతోషాలను మరియు అపేక్షలను త్యాగం చేయటం. అల్లాహ్ (సు.తా.) అవిధేయత నుండి దూరంగా ఉండటం.
  2. చూడండి, 18:31.