Skip to content
نُوح /

ఆయత్ 11

71 : 11

ఆయత్ 11 of نُوح (71 : 11). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

نُوح ఆయతులు 28
సూరా · نُوح
తెలుగు · Muhammad
71 : 11

يُرۡسِلِ ٱلسَّمَآءَ عَلَيۡكُم مِّدۡرَارٗا

ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు.

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ ఆధారంగా కొందరు విద్వాంసులు ఈ సూరహ్ ను వర్షం కొరకు చేసే నమా'జ్ లో చదువటం ముస్త'హాబ్ అని అంటారు. ఇటువంటి ఆయత్ కోసం చూడండి, 11:52.