Skip to content
الأنعَام /

ఆయత్ 18

6 : 18
الأنعَام ఆయతులు 165
సూరా · الأنعَام
తెలుగు · Muhammad
6 : 18

وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡخَبِيرُ

మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.

Explanation & meanings · 2
  1. అల్ - ఖాహిరు: Subduer, Ireesistible, Overcomer, Overpowerer, తన సృష్టిపై సంపూర్ణ అధికారం, ఆధిపత్యం, ఆధిక్యత, లోబరుకో గలవాడు, స్వాధీనంలోకి తెచ్చుకోగల, వశం చేసుకోగల, జయించగల వాడు, ప్రబలుడు, చూడండి, 6:61. అల్ - వాహిద్ అల్ ఖహ్హార్ లకు చూడండి, 12:39. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.
  2. అల్ -ఖబీరు : All-Aware, Well-Acquinted with all things. సర్వపరిచితుడు, అంతా ఎరిగినవాడు, అంతా తెలిసినవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి, చూడండి, 6:103, 34:1, 67:14.