Skip to content
الحَشر /

ఆయత్ 24

59 : 24

ఆయత్ 24 of الحَشر (59 : 24). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الحَشر ఆయతులు 24
సూరా · الحَشر
తెలుగు · Muhammad
59 : 24

هُوَ ٱللَّهُ ٱلۡخَٰلِقُ ٱلۡبَارِئُ ٱلۡمُصَوِّرُۖ لَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰۚ يُسَبِّحُ لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

ఆయనే, అల్లాహ్! విశ్వసృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Explanation & meanings · 1
  1. అల్-'ఖాలిఖు: The Creator of all things. సృష్టికర్త. చూడండి, 6:103. అల్-బారిఉ':The Maker, ప్రతిదాని నిర్మాత, ఎట్టి పోలిక, సామ్యం లేకుండా ప్రతి దానిని సృజించేవాడు. లేమి నుండి ఉనికి లోకి తెచ్చేవాడు. చూడండి: 2:54 అల్-ము'సవ్విరు: The Fashioner, of all existing things, రూపమిచ్చేవాడు, తాను కోరిన విధంగా తన సృష్టి రూపాన్ని తీర్చిదిద్దేవాడు. 3:6. అల్-'హకీము: All-Wise, Possessing knowledge or Science, Omniscient, మహో వివేకవంతుడు, వివేచనాపరుడు. చూడండి, 2:32. ఇంకా చూడండి, 7:180. ఇవి అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లు.