Skip to content
فُصِّلَت /

ఆయత్ 9

41 : 9

ఆయత్ 9 of فُصِّلَت (41 : 9). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

فُصِّلَت ఆయతులు 54
సూరా · فُصِّلَت
తెలుగు · Muhammad
41 : 9

۞ قُلۡ أَئِنَّكُمۡ لَتَكۡفُرُونَ بِٱلَّذِي خَلَقَ ٱلۡأَرۡضَ فِي يَوۡمَيۡنِ وَتَجۡعَلُونَ لَهُۥٓ أَندَادٗاۚ ذَٰلِكَ رَبُّ ٱلۡعَٰلَمِينَ

వారితో ఇలా అను: "ఏమీ? మీరు, భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయన (అల్లాహ్) ను తిరస్కరించి, ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? సర్వలోకాలకు పోషకుడు ఆయనే కదా?"

Explanation & meanings · 1
  1. సృష్టిని ఆరు రోజులలో సృష్టించాడు. చూడండి, 7:54.