Skip to content
فُصِّلَت /

ఆయత్ 36

41 : 36

ఆయత్ 36 of فُصِّلَت (41 : 36). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

فُصِّلَت ఆయతులు 54
సూరా · فُصِّلَت
తెలుగు · Muhammad
41 : 36

وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ ٱلشَّيۡطَٰنِ نَزۡغٞ فَٱسۡتَعِذۡ بِٱللَّهِۖ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ

మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ఏదైనా కలత కలిగినపుడు, నీవు అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 7:200