Skip to content
الزُّمَر /

ఆయత్ 30

39 : 30

ఆయత్ 30 of الزُّمَر (39 : 30). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الزُّمَر ఆయతులు 75
సూరా · الزُّمَر
తెలుగు · Muhammad
39 : 30

إِنَّكَ مَيِّتٞ وَإِنَّهُم مَّيِّتُونَ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (ఒక రోజు) నీవు మరణిస్తావు మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు.

Explanation & meanings · 1
  1. చూడండి, 3:144 ఇతర మానవుల వలే దైవప్రవక్త ('స'అస) కు కూడా మరణం వచ్చింది. పునరుత్థాన దినం వరకు అతను కూడా బర్'జఖ్ లో ఉంటారు.