Skip to content
الصَّافَات /

ఆయత్ 166

37 : 166

ఆయత్ 166 of الصَّافَات (37 : 166). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 166

وَإِنَّا لَنَحۡنُ ٱلۡمُسَبِّحُونَ

మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే!

Explanation & meanings · 1
  1. అంటే దైవదూతలు కూడా అల్లాహ్ (సు.తా.) సృష్టించిన ఆయన దాసులు. ఎల్లప్పుడూ వారు కూడా అల్లాహ్ (సు.తా.) ను స్తుతిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞా పాలన చేస్తూ ఉంటారు. ముష్రికులు భావించినట్లు వారు అల్లాహ్ (సు.తా.) కూతుళ్ళు కారు.