Skip to content
النَّمل /

ఆయత్ 89

27 : 89

ఆయత్ 89 of النَّمل (27 : 89). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّمل ఆయతులు 93
సూరా · النَّمل
తెలుగు · Muhammad
27 : 89

مَن جَآءَ بِٱلۡحَسَنَةِ فَلَهُۥ خَيۡرٞ مِّنۡهَا وَهُم مِّن فَزَعٖ يَوۡمَئِذٍ ءَامِنُونَ

మంచిపనులు చేసి వచ్చిన వారికి, అంతకంటే మంచి (ప్రతిఫలం) ఉంటుంది. మరియు వారు ఆ దినపు మహా భీతి నుండి సురక్షితంగా ఉంటారు.

Explanation & meanings · 1
  1. చూడండి, 21:103.