Skip to content
النَّحل /

ఆయత్ 51

16 : 51

ఆయత్ 51 of النَّحل (16 : 51). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّحل ఆయతులు 128
సూరా · النَّحل
తెలుగు · Muhammad
16 : 51

۞ وَقَالَ ٱللَّهُ لَا تَتَّخِذُوٓاْ إِلَٰهَيۡنِ ٱثۡنَيۡنِۖ إِنَّمَا هُوَ إِلَٰهٞ وَٰحِدٞ فَإِيَّٰيَ فَٱرۡهَبُونِ

మరియు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: "(ఓ మానవులారా!) ఇద్దరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్య దైవం ఆయన (అల్లాహ్) ఒక్కడే! కావున నాకే భీతిపరులై ఉండండి."

Explanation & meanings · 1
  1. ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అలా ఉంటే విశ్వవ్యవస్థ ఈ విధంగా శాంతియుతంగా నడిచేది కాదు. అప్పుడు విశ్వంలో అల్లకల్లోలం రేకెత్తి ఉండేది. చూడండి, 21:22.