Skip to content
الحِجر /

ఆయత్ 99

15 : 99

ఆయత్ 99 of الحِجر (15 : 99). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 99

وَٱعۡبُدۡ رَبَّكَ حَتَّىٰ يَأۡتِيَكَ ٱلۡيَقِينُ

మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.

Explanation & meanings · 1
  1. అల్ - యఖీను: అంటే మరణం. ('స. బు'ఖారీ, కితాబ్ అత్తఫ్సీర్). ఇంకా చూడండి, 74:47.