Skip to content
الحِجر /

ఆయత్ 80

15 : 80

ఆయత్ 80 of الحِجر (15 : 80). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 80

وَلَقَدۡ كَذَّبَ أَصۡحَٰبُ ٱلۡحِجۡرِ ٱلۡمُرۡسَلِينَ

మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు.

Explanation & meanings · 1
  1. స'మూద్ జాతి మరియు వారి ప్రవక్త 'సాలి'హ్ ('అ.స.) నివసించే ప్రాంతం పేరు 'హిజ్ర్, కావున వారిని అస్'హాబ్ అల్-'హిజ్ర్ అంటారు. ఈ ప్రంతం మదీనా - తబూక్ ల మధ్య ఉంది. చూడండి, 7:73-79.