Skip to content
الحِجر /

ఆయత్ 79

15 : 79
الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 79

فَٱنتَقَمۡنَا مِنۡهُمۡ وَإِنَّهُمَا لَبِإِمَامٖ مُّبِينٖ

కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి.

Explanation & meanings · 1
  1. లూ'త్ ('అ.స.) ప్రజలు మరియు షు'ఐబ్ ('అ.స.) ప్రజలు దగ్గరి దగ్గరి ప్రాంతాలలో నివసించారు. వారు లూ'త్ ('అ.స.) మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత వచ్చారు.