15 : 81
وَءَاتَيۡنَٰهُمۡ ءَايَٰتِنَا فَكَانُواْ عَنۡهَا مُعۡرِضِينَ
మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు.
Explanation & meanings · 1
- ఈ అద్భుత సూచనలలో ఆ ఆడఒంటె ఒకటి. కాని వారు దానిని చంపేశారు.